Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిహారిక తాజా సినిమా ''హ్యాపీ వెడ్డింగ్'' షూటింగ్..!

Posted 12 days ago | Category : movies

నిహారిక తాజా సినిమా హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ ముగిసింది.ఒక మనసు ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిహారిక ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించలేకపోయినా..ప్రస్తుతం కోలీవుడ్ సినిమాతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అంటూ మరో సినిమాలో నటించడం ద్వారా మంచి మార్కులు కొట్టేయవచ్చునని ఆశలు పెట్టుకుంది. 

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మంచి టీమ్‌తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని నిహారిక తెలిపింది.

ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ అంటూ చెప్పుకొచ్చింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని నిహారిక స్పష్టం చేసింది.


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 39 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!