వైసీపీ నేత దారుణ హత్యా..!

Posted 2 months ago | Category : state

వైసీపీ నేత చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో చెన్నారెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు. ఓ పథకం ప్రకారం దుండగులు వేటకొడవళ్లతో ఆయన్ని హతమార్చారు. ఈరోజు ఉదయం పొలం పనుల నిమిత్తం బడనపల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయనపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.

కాగా, టీడీపీ నేత గంగాధర్ పై చెన్నారెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీకి ఏ నియోజకవర్గాల్లో అయితే బలం లేదో ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్షనేతలను హతమారుస్తున్నారని ఆరోపించారు.

ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో మూడు హత్యలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, నాయకులకు అయితే గన్ మెన్లను ఇస్తున్నారని, వైసీపీ నేతలకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరితే పట్టించుకోవడం.


నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 28 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

హైదరాబాద్ లో మందు బాబులు..!

Posted a day ago | Category : state

హైదరాబాద్ లో మందు బాబులు..!