ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

2018 ఎన్నికలకు భారీ సన్నాహాలు చేస్తున్న వైకాపా.

Posted 8 months ago politics state

దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీలకు 2018 అక్టోబర్‌లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వెలువడగానే వైకాపా అధినేత వైఎస్ జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయి భారీ మొత్తం చెల్లించి ఆయనతో ఒప్పందం కుదురుచుకున్నారంట, అసలు ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్?

ప్రశాంత్ కిషోర్ పాపులర్ రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఎసి) అనేపేరుతో ప్రశాంత్ ఒక టీమ్‌ను నిర్వహిస్తున్నారు. వందమంది పైగా ఉన్న ఈ టీమ్ ఏదైనా అంశంపై సమగ్ర కార్యాచరణ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు ప్రశాంత్, అయినా కాంగ్రెస్ కి ఘోర పరాజయం ఎదురైంది అనుకోండి.

అయితే ఈ రాజకీయ వ్యూహకర్త తో ఇప్పడు వైకాపా అధినేత వైఎస్ జగన్ భారీ మొత్తం చెల్లించి పార్టీ ప్రచారానికి సాయపడేలా ఒప్పందం కుదుర్చుకున్నారంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన వ్యూహ రచన కోసం ప్రశాంత్ తో అక్షరాలా రూ. 250 కోట్లుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం, అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు.ఇలా అయితే వైకాపా అధినేత వైఎస్ జగన్ 2018 ఎన్నికలలో విజయ సాధనకు ఈ సారి ఎన్ని కోట్లులైన ఖర్చు చేసేలా ఉన్నాడు.చూద్దాం ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ వైకాపా ని ఏమి చేస్తాడో.

Most Read