వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 30మంది ఒక్కచోటే ఎందుకు కలిశారంటే

Posted 9 months ago | Category : state politics

 వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్కచోటే కలిశారు.అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఇలా ఇంతమంది పార్టీ ఎమ్మెల్యేలు కలవడం ఇదే.. కర్నూలు వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ నారాయణరెడ్డి మర్డర్ జరిగిన సంగతి తెలిసిందే కదా..ఈ ఇన్సిడెంట్ పై గవర్నర్ కి కంప్లైంటే చేసేందుకే జగన్ కలిశారు. ఆ సందర్భంలో ఆయన వెంటే ఇలా ఇంతమంది ప్రజాప్రతినిధులు కూడా వెళ్లారు. నారాయణరెడ్డి మర్డర్  వెనుక చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి ప్రమేయం ఉందంటూ వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఏదేమైనా ఈ వారంలో ఏపీలో ఒక్కసారిగా హత్యల ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రకాశం జిల్లాలో ఇద్దరు టిడిపి కార్యకర్తలు, అంతకుముందు వైఎస్సార్సీపీ కార్యకర్త చంపబడితే..ఇప్పుడు ఏకంగా ఓ నియోజకవర్గస్థాయి లీడర్ మర్డర్ అవడం కలకలం రేపుతోంది


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 2 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 6 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 8 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 9 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!