//single page style gallary page

పవన్ సెటైర్స్ కి....జగన్ కౌంటర్.

Posted 8 months ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాల రసబద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనపై చేసిన విమర్శలకు వైసీపీ చీప్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రకు కొంతసేపు విరామం ఇచ్చిన ఆయన ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో తామిద్దరిదీ ఒకటే మాట అని అన్నారు.

పవన్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, బాబుకు అవసరమైనప్పుడు పవన్ తెరపైకి వస్తారని విమర్శించారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించి ఆయన ప్రభావం నుంచి బయటపడితే మంచిదని సూచించారు. అధికారంలోకి ఎవరు రావాలన్నా ప్రజల దీవెన, దేవుడి ఆశీస్సులు ఉండాలని జగన్ పేర్కొన్నారు.


రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 15 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 16 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 17 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 21 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 4 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!