//single page style gallary page

ఆంధ్రజ్యోతి కధనం పూర్తిగా అవాస్తవం !

Posted 9 months ago | Category : politics

‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ఓ కథనంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి, సాక్షి మీడియా గ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతి వివరణ ఇచ్చారు.

పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ మార్గమధ్యంలో ఓ పొలంలోని పంపుకింద నీళ్లను తాగుతున్నట్టు ఉంది. ఫేస్‌బుక్‌లో వైఎస్ భారతి పేరుపై ఉన్న ఖాతాలో ఈ ఫొటో పోస్ట్ అయింది. ‘జగన్ ప్రజల కోసం ఎంతగా తపిస్తున్నాడో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలు’ అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశారు. వైఎస్ భారతి పేరుతో పోస్ట్ అయిన ఈ ఫొటో నిజానికి జగన్‌ది కాదు. జగన్‌లా ఉన్న మరో వ్యక్తిది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.

‘భారతి తన భర్తను గుర్తించలేకపోయారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇదికాస్తా వైరల్ కావడంతో భారతి స్పందించారు. ఆ ఫొటో తాను పోస్టు చేసింది కాదని, తనకు ఫేస్‌బుక్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ ఖాతాలు లేవని స్పష్టం చేశారు. తన పేరుతో ఎవరైనా నకిలీ ఖాతా సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా వాస్తవదూరమని భారతి స్పష్టం చేశారు.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 2 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 2 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 3 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 3 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 3 days ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted 3 days ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted 3 days ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత