//single page style gallary page

యూట్యూబ్‌లో 'యూట్యూబ్ మ్యూజిక్' కొత్త యాప్....అదుర్స్

Posted 10 months ago | Category : business

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే భారత్‌లోనూ ప్రవేశపెట్టేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు పాటలు వినాలంటే మొబైల్ స్కీన్‌ ఆన్‌లో వుండాల్సిందే. ఆఫ్ చేస్తే పాటలు ఆగిపోతాయి. ఇక అలాంటి ఇబ్బంది వుండదు. ఇందుకోసం "యూట్యూబ్ మ్యూజిక్" అనే యాప్‌ను యూట్యూబ్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ యాప్ ద్వారా మనకు కావాల్సిన పాటను వినొచ్చు.

స్క్రీన్ ఆన్‌లో ఉంచకుండానే పాటలు వినే సౌలభ్యం ఇందులో ఉంది. అంతేకాదు స్క్రీన్‌ను లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇతర మ్యూజిక్ యాప్‌లలానే ఇది కూడా పనిచేస్తుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు కావాల్సిన పాటలను ఆఫ్‌లైన్ చేసుకుని తర్వాత వినొచ్చునని యూట్యూబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 10 days ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 11 days ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 12 days ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Posted a month ago | Category : business state

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

Posted a month ago | Category : business

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Posted a month ago | Category : business

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

Posted a month ago | Category : business

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

Posted a month ago | Category : movies business

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

Posted a month ago | Category : state business

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

జియో మరో ఆఫర్...

Posted a month ago | Category : business

జియో మరో ఆఫర్...

మరో సంచలనానికి జియో సిద్ధం........!

Posted a month ago | Category : national business

మరో సంచలనానికి జియో సిద్ధం........!