పిల్లల్లో అధిక మేథోశక్తి తో రోగాలకు చెక్.

Posted 7 months ago | Category : world

మీ పిల్లల్లో మేథోసంపత్తి ఎక్కువగా ఉందా? పిల్లలో మేథోశక్తి ఎక్కవగా ఉంటె సుధీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ అధికంగా ఉంటే 79 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారికి గుండెపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, మతిమరుపు వంటి రోగాలు దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఎడిమ్ బర్గ్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం ప్రకారం 11ఏళ్ల వయసులో పిల్లలకు ఐక్యూ పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులపై నివేదిక రూపొందించింది.

స్కాట్లాండ్ కు చెందిన 33,536 మంది పురుషులు, 32, 229 మంది స్త్రీలు 1936లో 11 ఏళ్ల వయసులో ఐక్యూ పరీక్షలు జరిపి ఇందులో 2015లో చనిపోయిన వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించగా ఐక్యూ అధికంగా ఉన్నవారు 79ఏళ్లు వచ్చే వరకు పలు రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాలు గడిపినట్లు తేలింది. మరణాలకు బాల్యంలోని ఐక్యూలకు సంబంధం ఉందని, ఐక్యూ అధికంగా ఉంటే చావు అంత త్వరగా రాదని, పలు రోగాలూ దరిచేరవని ఈ స్టడీ ద్వారా తెలిసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఐక్యూ ఎక్కవగా ఉన్నవాళ్లు తెలివితేటల్లో ముందుండి అన్నింటిపట్ల పూర్తి అవగాహనతో ఉంటారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!