//single page style gallary page

ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు !

Posted 8 months ago | Category : politics

తన అభివృద్ధి కార్యక్రమాలను చూసి, తనకు సహకరించేందుకు మరింత మంది విపక్ష నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం గిడ్డి ఈశ్వరిని పార్టీలోకి ఆహ్వానించిన తరువాత ఆయన మాట్లాడారు. అరకు కాఫీ తనకు మానసపుత్రిక వంటిదని చెప్పుకొచ్చిన ఆయన, గిరిపుత్రుల అభివృద్ధికి తాను అనునిత్యమూ శ్రమిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత, రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధికి సహకరించాలని పదేపదే పిలుపునిచ్చిన తనకు, మంచి స్పందన వచ్చిందని, తనతో దూరంగా ఉన్నవారు దగ్గరవుతున్నారని చెప్పారు.

ఇది నూతన పరిణామమని, తనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. అడవులను నమ్ముకుని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి ఆరోగ్యానికి ఎంతో చేస్తున్నామని అన్నారు.

అన్ని ఇళ్లకూ 75 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా ఇస్తున్నామని, సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గిడ్డి ఈశ్వరితో పాటు పాడేరు నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక ప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. పాడేరు జడ్పీటీసీ సభ్యురాలు రత్నం, జీకే వీధి ఎంపీపీ ఎస్ బాలరాజు, పాడేరు ఎంపీపీ బొజ్జమ్మ తదితరులు ఈశ్వరితో పాటు టీడీపీ కండువా పుచ్చుకున్న ముఖ్య నేతల్లో ఉన్నారు.

ఢిల్లీ వేదికగా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు....!

Posted 4 hours ago | Category : politics

ఢిల్లీ వేదికగా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు....!

అవిశ్వాసం పై పురందేశ్వరి కౌంటర్....!

Posted 5 hours ago | Category : politics

అవిశ్వాసం పై పురందేశ్వరి కౌంటర్....!

నేను మిస్సయ్యానే.. అవిశ్వాసంపై కేటీఆర్ ట్వీట్..!

Posted 7 hours ago | Category : politics

నేను  మిస్సయ్యానే.. అవిశ్వాసంపై కేటీఆర్ ట్వీట్..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.....!

Posted 8 hours ago | Category : politics

ఢిల్లీ  వెళ్లిన  ఏపీ  సీఎం.....!

మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్...!

Posted 9 hours ago | Category : politics

మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్...!

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకి... గుడ్ బై చెప్పినట్లేనా....

Posted 9 hours ago | Category : politics

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకి... గుడ్ బై చెప్పినట్లేనా....

ఫలించిన చంద్రబాబు వ్యూహం......ఆత్మ రక్షణలో వైసీపీ...!

Posted a day ago | Category : politics

ఫలించిన చంద్రబాబు వ్యూహం......ఆత్మ రక్షణలో వైసీపీ...!

పవనే సీఎం అంటున్న...శ్రీరెడ్డి..

Posted a day ago | Category : movies politics

పవనే సీఎం అంటున్న...శ్రీరెడ్డి..

పార్లమెంట్ లో ఊహించని పరిణామం...... రాహుల్ చేసిన పనికి షాక్‌కు గురైన మోదీ...!

Posted a day ago | Category : politics

పార్లమెంట్ లో ఊహించని పరిణామం...... రాహుల్ చేసిన పనికి షాక్‌కు గురైన మోదీ...!

గల్లా దెబ్బ కి దద్దరిల్లిన పార్లమెంట్... గల్లా స్పీచ్‌ హైలైట్స్.....!

Posted a day ago | Category : politics

గల్లా దెబ్బ కి దద్దరిల్లిన పార్లమెంట్... గల్లా స్పీచ్‌ హైలైట్స్.....!

భరత్ అనే నేను సినిమా కథతో మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం...!

Posted a day ago | Category : politics

 భరత్ అనే నేను సినిమా కథతో మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం...!