దోచుకున్న డబ్బును దాచుకునేందుకు చంద్రబాబు అమెరికా పర్యటన: వైసీపీ ఎమ్మెల్యే రోజా.

Posted 9 months ago | Category : state politics

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నా వైసీపీ ఎమ్మెల్యే రోజా అనంతరం టీడీపీ ప్రధాన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు.'దోచుకున్న డబ్బును దాచుకునేందుకు బాబు అమెరికా వెళ్లారు,రాజాధినికై భారీ ఎత్తున విరాళాలు సేకరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.విరాళాల రూపంలో ఎంత డబ్బు సేకరించారో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్నారు. వాకాటి నారాయణరెడ్డిని సస్పెండ్‌ చేసిన చంద్రబాబు,వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరిని ఎందుకు సస్పెండ్‌ చేయరు? అని ఆమె ప్రశ్నించారు. ఏపీ సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ప్రధానిని కలిస్తే టీడీపీ నాయుకులు రాజకీయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

Posted 13 hours ago | Category : state

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తెలుగు న్యూస్ లైవ్..! telugu news live..,ins.media

Posted 14 hours ago | Category : state

తెలుగు న్యూస్  లైవ్..! telugu news live..,ins.media

తెలుగు న్యూస్ పేపర్స్...! ins.media telugu news papers

Posted 14 hours ago | Category : state

తెలుగు న్యూస్ పేపర్స్...! ins.media telugu news papers

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి...కడప లో దారుణం..!

Posted 17 hours ago | Category : state

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి  బలి...కడప లో దారుణం..!

అవిశ్వాసానికి వైకాపా ముహూర్తం ఇదే !

Posted 18 hours ago | Category : state

అవిశ్వాసానికి వైకాపా ముహూర్తం ఇదే !

గూగుల్ వార్తలు : INS . MEDIA google news

Posted 19 hours ago | Category : state

 గూగుల్  వార్తలు : INS . MEDIA  google news

ఈనాడు తెలుగు వార్తలు : ins.media telugu news

Posted 19 hours ago | Category : state

ఈనాడు తెలుగు వార్తలు : ins.media telugu news

చనిపోయే ముందు చౌదరి 350 మెసేజీలు చేసిందా..కారణం అదేనా..!

Posted 19 hours ago | Category : state

చనిపోయే ముందు చౌదరి 350 మెసేజీలు చేసిందా..కారణం అదేనా..!

టీవీ 9 మీద వర్మ కేస్..!

Posted 20 hours ago | Category : state

టీవీ 9 మీద వర్మ కేస్..!