మంత్రి నారా లోకేష్‌‌పై వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు.

Posted 9 months ago | Category : state politics

ఏపీ మంత్రి నారా లోకేష్‌‌పై వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. విశాఖ నగరంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణానికి సంబంధించి లోకేష్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు..కురుపాం రాజవంశస్థురాలు రాణీ కమలమ్మను బినామీగా చేర్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలను సీబీఐకి అందజేసినట్లు వైసీపీ నేతలు తెలిపారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఈ భూ కుంభకోణం వ్యవహారంపై హైకోర్టుకు కూడా వెళ్తామంటై వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!