//single page style gallary page

ఆంధ్రా కి కొత్త ఆర్ధిక మంత్రి ఆయనేనా ?`

Posted 7 months ago | Category : politics

ఏపీలో మ‌రోసారి కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని, డిసెంబ‌ర్‌లో చేసే చివ‌రి ప్ర‌క్షాళ‌న‌తోనే చంద్ర‌బాబు ముందస్తు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తాడ‌న్న ప్రచారం సాగుతోంది.

ఈ ప్ర‌క్షాళ‌న‌లో ముగ్గురు మంత్రుల‌ను ఖ‌చ్చితంగా త‌ప్పిస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ జాబితాలో ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేరు ఈ జాబితాలో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. వాస్త‌వానికి గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన య‌న‌మ‌ల‌కు ఇప్ప‌టి య‌న‌మ‌ల‌కు చాలా తేడా క‌నిపిస్తోంది. నాడు య‌న‌మ‌ల అసెంబ్లీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆయ‌న అధికారంలో ఉండ‌గా విప‌క్షానికి మాట్లాడే ఛాన్సే ఇచ్చేవారు కాదు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా వైఎస్ ప్ర‌భుత్వంపై ఫైట్ చేసేవారు.

అయితే ఈ మూడున్న‌రేళ్ల‌లో ఆర్థిక‌మంత్రిగా ఆయ‌న ఏపీలో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. చంద్ర‌బాబు అంచ‌నాలు అస్స‌లు అందుకోలేదు. ఈ విష‌యం అంద‌రికి క్లీయ‌ర్‌గానే అర్థ‌మ‌వుతోంది. కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ విష‌యంలో య‌న‌మ‌ల ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చంద్ర‌బాబులో తీవ్ర అస‌హ‌నానికి కార‌ణంగా క‌నిపిస్తోంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల గుసగుసలు.

ఇదిలా ఉంటే ఆయ‌న తుని నియోజ‌క‌వ‌ర్గంలో య‌న‌మ‌ల‌, ఆయ‌న ఫ్యామిలీ దెబ్బ‌కు పార్టీ మ‌రో ప‌దేళ్ల త‌ర్వాత కూడా గెలిచే ప‌రిస్థితులు లేవు. ఇక్క‌డ గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓసారి ఓడితే, ఆయ‌న సోద‌రుడు కృష్ణుడు మరోసారి ఓడారు. దీంతో తుని నియోజ‌క‌వ‌ర్గాన్ని య‌న‌మ‌ల ఫ్యామిలీ కంబంద హ‌స్తాల నుంచి విడిపించాల‌ని స్థానిక నాయ‌కులు కోరుతున్నారు. ఇక బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చి ఆయ‌న్ను గౌరవంగా సాగ‌నంపే ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌ట్టు టీడీపీ వ‌ర్గాల టాక్‌.!

వ‌చ్చే యేడాది జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీసీ కోటాలో య‌న‌మ‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని బాబు భావిస్తున్నారు. బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన య‌న‌మ‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపితే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ఇక య‌న‌మ‌లను త‌ప్పిస్తే ఏపీకి స‌మ‌ర్థుడైన ఆర్థిక‌మంత్రిని ఎంపిక చేసేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ బాధ్య‌త‌ల‌ను బాబు ఆనం రామనారాయ రెడ్డి కి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెదేపా వర్గాల సమాచారం. అయితే ఏమవనుందో వేచి చూడాల్సిందే మరి.


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 13 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 18 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 19 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 2 days ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 2 days ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 2 days ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య