కాలగర్భంలోకి యాహూ

Posted 10 months ago | Category : world business

ఇప్పుడు ఎవ్వరు చూసినా జీమెయిల్ వాడుతున్నారు గానీ ఒకప్పుడు ఈ-మెయిల్ సేవలను అందించడంలో అగ్రస్థానంలో కొనసాగిన కంపెనీ యాహూ అనే చెప్పాలి. కేవలం, ఈ-మెయిల్ మాత్రమే కాదు, సెర్చ్ ఇంజిన్, వార్తలు వంటి అనేక సేవలను నెటిజన్లకు ఈ సంస్థ అందించింది. ఒకానొక సమయంలో గూగుల్ సంస్థను సైతం కొనే స్థాయికి వెళ్ళిన ఈ ఇంటర్నెట్‌ దిగ్గజం ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. అవును ఇది నిజం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడిన యాహూ.. గతేడాది సంభవించిన 4.4 డాలర్ల నష్టం దెబ్బకు కోలుకోలేని స్థితికి పడిపోయి తన వ్యాపారాన్ని ఎంతో తక్కువ విలువకు విక్రయించేందుకు సిద్ధపడింది. దాని ఫలితమే వెరిజోన్‌తో 4.83 బిలియన్ డాలర్ల ఒప్పందం..యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్‌ కంపెనీ.. తన ఏవోఎల్‌ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్‌ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.ఎఒఎల్‌ మెయిల్‌లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి 'ఓథ్‌' అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఎఒఎల్‌ సిఇఒ టిమ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.ఇకమీదట ఓథ్‌ మెయిల్‌, ఓథ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఇంటర్నెట్‌ యూజర్లను పలుకరించనున్నాయి


షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 13 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 13 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 4 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Posted 6 days ago | Category : business

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Posted 7 days ago | Category : business

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...