రూ. 4999కే రెడ్ మీ 5ఏ స్మార్ట్ ఫోన్..బుకింగ్స్ స్టార్ట్.

Posted 2 months ago | Category : business

షియోమీ సంస్థ రూపొందించిన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ‘రెడ్ మీ 5ఏ’ అమ్మకాలు గురువారం ప్రారంభమయ్యాయి. గతవారమే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఫ్లిప్‌కార్ట్, మి.కామ్, మీ హోమ్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. తొలి 50 లక్షల యూనిట్లకు షియోమీ సంస్థ రూ. 1000 డిస్కౌంట్ ఇస్తోంది.

2 జీబీ ర్యామ్/ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనికి అదనంగా రిలయన్స్ జియో రూ. 1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. జియో ఇస్తోన్న ఆఫర్ ఏడాది తర్వాత ఉపయోగించుకునే వీలుంది.డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.

రెడ్ మీ 5ఏ డ్యూయల్ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ నౌగాట్‌, ఐదు అంగుళాల తాకే తెర, క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ తదితర ఫీచర్లున్నాయి. 2 జీబీ, 3 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్ లభిస్తోంది. 13 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఆకట్టుకునే ఫీచర్లున్నాయి.

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 11 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 12 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 12 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 12 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 14 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 15 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 19 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 19 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 19 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 20 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 20 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!