విమానంలో ఒంటరిగా ప్రపంచయాత్ర

Posted 9 months ago | Category : world

షెస్టా వైజ్‌ అనే యువతి విమానంలో ప్రపంచ యాత్ర చేయడానికి శ్రీకారం చుట్టింది. అఫ్గానిస్థాన్‌లో శరణార్థి శిబిరంలో జన్మించిన ఈమె ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేయనున్నది. ప్రపంచ యాత్ర లో భాగంగా ఆమె ఆధునిక ఎ-36 విమానంలో దాదాపు 18 దేశాల మీదుగా 25,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. స్పెయిన్‌, ఈజిప్టు, భారత్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల మీదుగా ప్రయాణించి ఆగస్టులో ఫ్లోరిడా(యూఎస్‌) చేరుకోవడంతో ఆమె ప్రపంచయాత్ర ముగుస్తుంది. అఫ్గానిస్థాన్‌లో సోవియట్‌ యుద్ధం సమయంలో ఓ శరణార్థి శిబిరంలో షెస్టా జన్మించింది. అనంతరం అమెరికాకు వలసవెల్లింది వారి కుటుంబం. షెస్టాకు చిన్నతనం నుండి విమానం నడపాలని కోరిక ఉండేది, ఆ పట్టుదలే ఆమెను పైలెట్ గ నిలిపింది. శనివారం ఫ్లోరిడాలోని డెటోనా బీచ్‌ నుంచి షెస్టా తన ప్రపంచ యాత్రను మొదలు పెట్టింది. ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్ర చేసిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రలో నిలిచిపోవాలన్నదే షెస్టా లక్ష్యం. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!