అపుడే పుట్టిన చిన్నారికి స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన స్పిరిట్ ఎయిర్ లైన్స్

Posted 7 months ago | Category : world

స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఫోర్ట్ లాడ‌ర్ డేల్ నుంచి డ‌ల్లాస్ కు వెళ్తున్న‌ది. విమానం లో ఓ గ‌ర్భ‌వ‌తి కూడా ఉన్న‌ది. విమానం టేక్ ఆఫ్ తీసుకున్న 15 నిమిషాల‌కే త‌నకు క‌డుపునొప్పి రావ‌డంతో భ‌రించ‌లేక‌పోయింది. వెంట‌నే విమాన సిబ్బందికి తెలియ‌జేయ‌గా.. వెంట‌నే ఎమ‌ర్జెన్సీ లాండింగ్ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గానే పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది ఆ మ‌హిళ‌. అయితే.. విమానంలో ఓ న‌ర్సు, పీడియాట్రీషియ‌న్ ( పిల్ల‌ల స్పెష‌లిస్ట్) ఉండటంతో పెద్ద ముప్పు త‌ప్పింది. త‌ల్లి బిడ్డ‌ల‌కు స‌రైన స‌మ‌యంలో ట్రీట్ మెంట్ ఇచ్చి వాళ్ల‌ను కాపాడ‌గ‌లిగారు. ఇక‌.. విమానంలో పుట్టిన ఆ చిన్నారి కి జీవితాంతం విమానాల్లో ఫ్రీ గా ప్ర‌యాణించొచ్చ‌ని స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఆ చిన్నారికి ఈ స్పెష‌ల్ గిఫ్ట్ ను అంద‌జేసింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!