సెల్‌ఫోన్‌లో టైప్ చేస్తూ గోతిలో ప‌డిన మ‌హిళ

Posted 8 months ago | Category : world

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ.. రోడ్లపై నిర్ల‌క్ష్యంగా నడుస్తూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా.. అలాంటి వారిలో మార్పు రావడం లేదు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళా సెల్‌ఫోన్‌లో మెసేజ్ టైప్ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తూ ప్రమాదానికి గురైంది. 67 ఏళ్ల ఓ మహిళ సెల్‌ఫోన్‌లో ఏదో టైప్‌ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తోంది. ఆ దారిలో తెరిచి ఉన్న ఓ బేస్‌మెంట్‌ డోర్లను గమనించలేకపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా అందులో పడిపోయింది. 6 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో పడ్డ ఆమెను అటువైపుగా వెళ్తున్న పలువురు చూసి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్యాస్‌ పైప్‌లైన్లకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆ బేస్‌మెంట్‌ డోర్లను తెరిచినట్లు అధికారులు చెప్పారు. అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!