రేవంతరెడ్డి జంప్ తో 16 జిల్లాల్లో టీడీపీ ఖాళీ..?

Posted 4 months ago | Category : politics

టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లోకి ఎంత మంది పార్టీ నేతలు వెళతారన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ అద్యక్షుడు ఎల్.రమణ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు, కాగా ఎన్నికల సమయంలోనే పొత్తులపై ఆలోచన ఉంటుందని రమణ మరోసారి స్పష్టం చేశారు. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం పదహారు జిల్లాల టిడిపిఅద్యక్షులుకాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.మాజీ ఎమ్మెల్యేలలో కూడా కొందరు కాంగ్రెస్ లోకి రావచ్చని అంటున్నారు.స్థానిక పరిస్థితులను బట్టి వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా రమణ, మరో నేత మోత్కుపల్లి నరసింహులు వంటి కొద్ది మంది మాత్రం టిడిపిలో మిగలవచ్చని చెబుతున్నారు.భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని రేవంత్ వర్గంవారు అంటున్నారు.

ఇక తెలంగాణ తెలుగుదేశంలో తన వర్గంగా ఉన్న వారితోపాటు మరికొంత మందికి కలిపి రేవంత్ రెడ్డి తన కోటా కింద ‘25 సీట్లు’ కావాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారు. అయితే కాంగ్రెస్ మాత్రం 15 సీట్లకు మాత్రమే ఓకే అన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పట్టువిడవకుండా తాను కోరిన సీట్లు తన వర్గం వారికి ఇవ్వాల్సిందే అని పట్టుబడినట్లు సమాచారం. అయితే అంతిమంగా ఎన్ని సీట్లకు ‘లెక్క’ కుదిరింది అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మొత్తానికి తాజా పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ తేనుంది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted a day ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 2 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!