//single page style gallary page

అరెస్ట్ అయిన విజయ్ మాల్యాకు 3 గంటలలోపే బెయిల్

Posted a year ago | Category : world national

9 వేల కోట్ల రుణాలు బ్యాంకుల నుండి తీసుకొని ఎగవేసిన విజయ్ మాల్యాను లండన్ లో మంగళవారం యూకే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అరెస్ట్ చేసిన మాల్యాను అక్కడి నుండి వెస్ట్ మినిస్టర్స్ కోర్టుకు హాజరు పరచగా, ఎవరు ఊహించని విధంగా మాల్యాకు వెస్ట్ మినిస్టర్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అంత పెద్ద స్కాములో అరెస్ట్ అయినా 3 గంటలోపే మాల్యాకు బెయిల్ రావటం గమన్హారం.దీంతో భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నం విఫలమైనట్లే కనిపిస్తుంది.దింతో మాల్యాకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.


తల్లి కానున్న సానియా మీర్జా

Posted 32 minutes ago | Category : state national sports

తల్లి కానున్న సానియా మీర్జా

పార్లమెంటు క్యాస్టింగ్ కౌచ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Posted an hour ago | Category : national state politics

పార్లమెంటు క్యాస్టింగ్ కౌచ్  రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

హిందువులు ఎక్కువ ఉంటె హిందూ దేశమైతే ,, కాకుల ఎక్కువని కాకిని జాతీయ పక్షి చేయాలి

Posted a day ago | Category : state national politics movies

హిందువులు ఎక్కువ ఉంటె హిందూ దేశమైతే ,, కాకుల ఎక్కువని కాకిని జాతీయ పక్షి చేయాలి

కేంద్రం సంచలన నిర్ణయం....బాలల రేపిస్ట్‌లకు ఇక మరణ శిక్షే...!

Posted 2 days ago | Category : national

కేంద్రం సంచలన నిర్ణయం....బాలల రేపిస్ట్‌లకు ఇక మరణ శిక్షే...!

సైనిక స్కూళ్లలో బాలికలకూ ప్రవేశం...!

Posted 2 days ago | Category : national

 సైనిక స్కూళ్లలో బాలికలకూ ప్రవేశం...!

బీజేపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులు... పలువురికి గాయాలు

Posted 3 days ago | Category : state politics national

బీజేపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులు... పలువురికి గాయాలు

''గుంటనక్కల రాజకీయాలు ఇక చెల్లవు'' టీడీపీ ఎంపి ఫైర్

Posted 4 days ago | Category : state national politics

''గుంటనక్కల రాజకీయాలు ఇక చెల్లవు'' టీడీపీ ఎంపి ఫైర్

నేను తలుచుకుంటే మోడీ ముఖ్యమంత్రి కూడా అయ్యే వారు కాదు

Posted 6 days ago | Category : national state politics

నేను తలుచుకుంటే మోడీ ముఖ్యమంత్రి కూడా అయ్యే వారు కాదు

రేప్ లు అత్యాచారాల్లో బిజెపి వారే ముందున్నారట

Posted 7 days ago | Category : national politics

రేప్ లు అత్యాచారాల్లో బిజెపి వారే ముందున్నారట

విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

Posted 8 days ago | Category : world sports

విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం సీరియస్....!

Posted 18 days ago | Category : national

 ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం సీరియస్....!