రూ.11వేల కోట్లతో విప్రో బైబ్యాక్‌

Posted 6 months ago | Category : business

దేశీయ ప్రముఖ ఐటీ సంస్థ విప్రో త్వరలో షేర్ల బైబ్యాక్‌ చేపట్టనుంది. రూ. 11కోట్లతో షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు వాటాదారులు కూడా అంగీకరించినట్లు విప్రో  వెల్లడించింది. కంపెనీ వాటాదారుల నుంచి 343.75 మిలియన్‌ షేర్లను బైబ్యాక్‌ చేపట్టనున్నట్లు విప్రో గత నెల్లోనే ప్రకటించింది.

ఒక్కో షేరును రూ. 320తో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు గానూ కంపెనీ రూ. 11వేల కోట్లను వాటాదారులకు చెల్లించనుంది. అయితే, దీనిపై మదుపర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌, ఈ-ఓటింగ్‌ పెట్టినట్లు సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఆగస్టు 28న పూర్తయిన ఈ అభిప్రాయసేకరణలో బైబ్యాక్‌కు అనుకూలంగా 99.68శాతం ఓట్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. 

వాటాదారులకు ఇచ్చిన షేర్లను తిరిగి వారి నుంచే కంపెనీ కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్‌ అంటారు. దీని వల్ల షేరు వారీ ఆర్జన పెరుగుతుంది. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఈ బైబ్యాక్‌ను తీసుకొచ్చాయి. టీసీఎస్‌ రూ.16వేల కోట్లతో చేపట్టగా.. ఇన్ఫోసిస్‌ రూ.13వేల కోట్ల విలువ గల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.


లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 2 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 14 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 15 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 15 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 15 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 17 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 18 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 22 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 22 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 22 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 23 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !