వికీపీడియా నుంచి న్యూస్‌ వెబ్‌సైట్‌

Posted 9 months ago | Category : world business

ప్రఖ్యాత ఎన్‌సైక్లోపిడియా వెబ్‌సైట్‌ వికీపీడియా మరొక వైబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. 'వికీట్రిబ్యూన్‌' పేరుతో ప్రారంభించనున్న ఈ వెబ్‌సైట్‌లో ఏ ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలిపేలా ఎప్పటికప్పుడు వార్తలను పొందుపర్చనున్నారు. అసత్య వార్తలపై పోరాటం చేసేందుకే 'వికీట్రిబ్యూన్‌'ను ప్రారంభిస్తున్నామని వికీపీడియా సహ వ్యవస్థాపకులు జిమ్మీ వేల్స్‌ తెలిపారు. ఇంగ్లాండ్‌, అమెరికా రాజకీయాలతో సహా అన్ని అంశాలు ఈ వెబ్‌సైట్‌లో వుంటాయన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన వార్తలు కూడా ఈ సైట్‌లో వుంటాయి. వికీట్రిబ్యూన్‌ను 'ప్రజలు నుంచి వార్తలు, ప్రజల కోసం వార్తలు'గా వేల్స్‌ అభివర్ణించారు. 'ప్రొఫెషనల్‌ జర్నలిస్టులు, స్వచ్ఛంద సేవకుల ద్వారా వార్తలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తాం. వికీపీడియా మాదిరిగానే ఈ వెబ్‌సైట్‌లోనూ ఎలాంటి ప్రకటనలు ప్రచురించం. పూర్తిగా విరాళాలతోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తాం' అని వేల్స్‌ తెలిపారు. ఇంగ్లాండ్‌ సాధారణ ఎన్నికలు ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో సైట్‌ను ప్రారంభిస్తున్నామని, అమెరికాలోనూ ప్రత్యేక అంశాన్ని తీసుకుంటామని అన్నారు.


షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 13 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 14 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 4 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Posted 6 days ago | Category : business

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Posted 7 days ago | Category : business

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...