హిల్ల‌రీ క్లింట‌న్‌ కొంప ముంచిన వికీలీక్స్

Posted 6 months ago | Category : world

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్ల‌రీ క్లింట‌న్‌ ఓటమికి ప్రధాన కారణం ఆమెకు వ్యతిరేకంగా వికీలీక్స్ బ‌యటపెట్టిన విష‌యాలేనాని ఇప్పుడు నిర్ధారణ అవుతున్నది. అవే డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు దారితీసిన్నట్లు  ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ట్విట్ట‌ర్ పోస్టుల‌ను అధ్య‌య‌నం చేసిన లండ‌న్‌లోని ఎడిన్‌బ‌ర్గ్ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాలను స్ప‌ష్టం చేశారు.

సోష‌ల్ మీడియాలో హిల్ల‌రీని పొగిడిన వారి కంటే వికీలీక్స్ వంక‌తో తిట్టిన వారే అధికంగా ఉన్నార‌ని, ట్రంప్‌కు మాత్రం తిట్టిన వారు, పొగిడిన వారు స‌మానంగా ఉన్న‌ట్లు ఈ అధ్య‌య‌నంలో తేలింది. ట్రంప్ మ‌ద్దతుదారులు ఆయ‌న హామీలు, ల‌క్ష్యాలు, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల గురించి ఎక్కువ‌గా ట్వీట్ చేస్తే, హిల్ల‌రీ మ‌ద్దతుదారులు మాత్రం ట్రంప్‌ను దుమ్మెత్తిపోసే ట్వీట్లకే ఎక్కువ‌ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్ప‌ష్ట‌మైంది.

ఎన్నిక‌ల డిబేట్‌లో ట్రంప్ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిందించారే త‌ప్ప ఆయ‌న వివాదాల‌ను ఎవ‌రూ తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేద‌ని తేలింది. 2016 సెప్టెంబరు 1 నుంచి నవంబరు 8 మధ్య రోజుకు 50 ట్వీట్లను విశ్లేషిస్తే అందులో క్లింటన్‌ను విమర్శిస్తూ చేసినవి అధికంగా ఉన్నాయి. 

ఈ రెండు నెలల కాలంలో పోస్ట్ చేసిన 3,500 ట్వీట్‌లకు 25 మిలియన్ రీట్వీట్స్‌ను పరిశీలించారు. హిల్ల‌రీ క్లింట‌న్ విష‌యంలో మాత్రం వికీలీక్స్ ఆధారాలు ఆమె ఓట‌మికి, ట్రంప్ గెలుపుకు ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యాయ‌ని ప‌రిశోధ‌కులు వెల్లడించారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!