మరో కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌

Posted 9 months ago | Category : world national business

ప్రస్తుతం వాట్సాప్ యూజర్స్ రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నారు. దీంతో కస్టమర్స్ ను ఆకర్షించడానికి సరి కొత్త ఫీచర్స్ ను కూడా తీసుకొస్తుంది ఈ సంస్థ. అందులో భాగంగానే మరో అదిరిపోయే ఆఫర్ తో రానున్నట్టు తెలిసింది.

వాట్సాప్ తన బీటా వెర్షన్‌ లో తాజాగా ఓ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఎవరైనా అవతలి వారికి మెసేజ్‌ పంపిన 5 నిమిషాల తర్వాత అది మాయమైపోతుంది. అయితే అది చేరిన ఐదు నిమిషాలకా? లేదా చ‌దివిన‌ ఐదు నిమిషాలకా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌ 0.2.4077 ద్వారా మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. సెట్టింగ్స్‌లో దీన్ని ఆన్‌ చేయడం ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందొచ్చు.

పంపే సందేశంలోని ఫాంట్‌లను ఫార్మేట్‌ చేసుకునేలా కూడా కొత్త సౌలభ్యాన్ని వాట్సాప్‌ తన బీటా వెర్షన్‌ 2.17.148లో అందిస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎదైనా టైప్‌ చేశాక దాన్ని సెలక్ట్‌ చేసుకుని బోల్డ్‌, ఇటాలిక్‌ ఫార్మాట్‌లోకి మార్చడం వీలవుతుంది. మనం పంపే సందేశంలో అత్యవసర విషయాన్ని ఈ సదుపాయం ద్వారా మరింత సమర్థంగా పంపొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో సమాచారం లేదు.


షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 13 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 14 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted 19 hours ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!