జూన్ 30 తర్వాత వాట్సాప్‌ సేవలు కొన్ని ఫోన్లలో బంద్

Posted 9 months ago | Category : world technology business

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వాడుతున్న మెసెంజర్ యాప్ వాట్సాప్. సాధారణ వ్యక్తి నుండి సెలబ్రెటీ వరకు అందరూ వాట్సాప్‌ ఫీచర్ ను వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌ తోనే కాలం గడిపేస్తున్నారు. అలాంటిది ఓ రోజు ఈ వాట్సాప్‌ సేవలు బంద్ అయితే తట్టుకోగలరా అంటే తట్టుకోలేరని చెప్పాలి. కానీ ప్రస్తుత వార్తలు బట్టి చూస్తే తట్టుకోవాలి అనే తెలుస్తుంది. ఎందుకంటే వాట్సాప్‌ సేవలు కొన్ని ఫోన్లలో బంద్ కాబోతున్నాయి.

జూన్ 30 తర్వాత వాట్సాప్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. అయితే అన్ని ఫోన్ల‌లో కాదు. కేవ‌లం కొన్ని ఫోన్ల‌లో మాత్ర‌మే. ఈ ఫోన్ల‌లో ఉండే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ కు స‌పోర్ట్ నిలిపివేశామ‌ని దీంతో వాట్సాప్ ఆ ఫోన్ల‌లో ప‌నిచేయ‌ద‌ని గ‌తంలోనే ఆ సంస్థ తెలియ‌జేసింది. అయితే దీనిపై యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేకత వ‌చ్చింది. దీంతో ఆ నిర్ణ‌యాన్ని వాట్సాప్ అప్ప‌టికి వాయిదా వేసింది. కానీ... జూన్ 30 తర్వాత అదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని వాట్సాప్ యోచిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే.. చాలావరకు ఫోన్లలో వాట్సాప్‌ సపోర్ట్‌ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ఈ కింద ఇచ్చిన ఫోన్లలో జూన్‌ 30 తర్వాత వాట్సాప్‌ సపోర్ట్‌ ప‌నిచేయ‌దు అని తెలిపారు.

బ్లాక్‌ బెర్రీ (బ్లాక్‌ బెర్రీ 10 సహా)

నోకియా ఎస్‌ 40

నోకియా సింబియన్‌ ఎస్‌ 60

ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2

విండోస్‌ ఫోన్‌ 7.1

ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్‌ 6


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted a day ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

Posted 3 days ago | Category : technology

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!

Posted 6 days ago | Category : technology

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ZEE5 యాప్

Posted 7 days ago | Category : technology

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ZEE5 యాప్