//single page style gallary page

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

Posted a year ago | Category : world

ఫేస్‌బుక్‌ సొంతమైన ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గ్రూప్‌ అడ్మిన్‌లకు ఊరట కల్పించేలా సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. . డిలిట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌తో అప్‌ డేట్‌ చేస్తోంది. అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం వాట్సాప్‌ లో పోస్ట్‌ అయిన మెసేజ్‌ను అడ్మిన్‌ ఎంచుకున్న గ్రూపు సభ్యుల్లో ఇతరులు డిలిట్‌ చేసే అవకాశాన్నికల్పిస్తోంది.

వాబేటా ఇన్ఫో. కాం అందించిన సమాచారం ప్రకారం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387 లో వాట్సాప్‌ సమర్పించింది. గ్రూప్‌ మేనేజ్‌మెంట్‌ కోసం, గ్రూప్‌ అడ్మిన్‌ రక్షించే ప్రయత్నంలో గ్రూప్‌ డీపీని మార్చడం సహా ఇతర విషయాలను ఎడిట్‌ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశాన్నివ్వనుంది.దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్ట్‌ను, మెసేజ్‌ను ఇతర గ్రూప్‌ అడ్మిన్‌లు డిలిట్‌ చేసే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోందని నివేదించింది. ప్రస్తుతం పరీక్ష దశల్లో ఈ ఫీచర్‌ విజయవంతమైన అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ యూజర్లకు టెస్టింగ్‌ టీజర్‌ను ఒకటి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్‌ టు బ్యాంక్‌ నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేలా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ యూపిఐ సర్వీసును కూడా త్వరలోనే ప్రారంభించనుందట.కాగా అన్‌సెండ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఇటీవల వాట్సాప్‌ ప్రకటించింది. ఈ ఫీచర్‌ద్వారా దీనిద్వారా అయిదు నిమిషాల్లో టెక్ట్స్‌ మెసేజ్‌, ఇమేజ్‌,జిఫ్‌ లతోపాటు స్టేటస్‌ రిప్లైని కూడా డిలిట్‌ చేయవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 25 days ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం