ప్రధాని మోడీతో పళనిస్వామి ఏమి మాట్లాడారు ?

Posted 9 months ago | Category : national politics

తమిళనాడు మ్నుఖ్యమంత్రి ఇడప్పడి కె పళనిస్వామి గత వారం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కలసి మాట్లాడాలి వచ్చారు. ఏ ఐ ఏ డి యం కె లో రెండు వర్గాల విలీనం జరిగే సూచనలు కనిపించక పోవడం, బిజెపి తో పొత్తుకు రంగం సిద్దమైనదని ప్రధాని మోడీ ని కలసి రాగానే మాజీ సియం పన్నీరుసెల్వం ప్రకటన చేయడం, ఈ లోగా రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తారనే వార్తలు వస్తూ ఉండడంతో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

అయితే వారిద్దరూ ఏమి మాట్లాడారో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. తమ సమావేశ వివరాల గురించి వారిద్దరూ బయటకు ఏమీ చెప్పడం లేదు. పైగా తన మంత్రులకు కూడా ఈ విషయం తెలియకూడదని అంటూ తనతో వారెవ్వరిని ముఖ్యమంత్రి తీసుకు వెళ్ళలేదు. 

పళనిస్వామి కి తమిళ్ తప్ప మరో భాష రాకపోవడంతో అనువాదం కోసం సీనియర్ మంత్రి తంగమణిని తీసుకు వెడతారని అందరూ అనుకున్నారు. అయితె అనూహ్యంగా తన బంధువు ఒకరిని తీసుకు వెళ్లారు. ఆ బంధువు ఎవరా అని రాజకీయ వర్గాలు విస్మయం చెందాయి.ఆయన చెన్నైకి చెందిన న్యాయవాది మాణికేమ్ అని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రి భార్య చెల్లెలు భర్త అట.

ప్రధానమంత్రితో ఏమి మాట్లాడానో తన మంత్రులకు కూడా తెలియడం ఇష్టం లేని పళనిస్వామి ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రధానిని కలసిన తరువాత వారేమి మాట్లాడారో ప్రధాని కార్యాలకాయం నుండి గాని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక్క మాట కూడా బయటకు రాకపోవడం గమనార్హం. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!