//single page style gallary page

స్టేజ్ షోలో కిందపడిన తమన్నా....వీడియో వైరల్.

Posted 8 months ago | Category : movies

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే కారణం. హైహీల్స్ వేసుకుని నడవలేక నానా తంటాలు పడిన తమన్నా.. పొట్టి డ్రెస్‌ను ఓ వైపు లాక్కుంటూ.. కింద పడి లేస్తూ ఇబ్బందికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల తమన్నా ఓ స్టేజ్ షోలో పాల్గొన్నారు.

ఆ సమయంలో ఆమె ధరించిన హైహీల్స్ ఆమెను కిందపడేలా చేసింది. అందుకు తోడు ఆమె వేసుకున్న స్కై బ్లూ కలర్ పొట్టి డ్రెస్ కిందపడటంతో కాస్త ఇబ్బంది పెట్టింది. నడవలేక తమన్నా పడిన పాట్లు చూసి అభిమానులు కేకలేశారు. చివరికి తమన్నా స్టేజ్ నుంచి కింద పడుతూ లేస్తూ దిగిపోయింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.


బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ , గీత ల మధ్య ఏంజరుగుతుంది....!

Posted an hour ago | Category : movies

బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ , గీత ల మధ్య ఏంజరుగుతుంది....!

బిగ్ బాస్ ఇంట్లో రంగమ్మత్త..!

Posted 18 hours ago | Category : movies

బిగ్ బాస్ ఇంట్లో రంగమ్మత్త..!

దుమ్మురేపుతున్న సైరా టీజర్..గంటలోనే ఎంత మంది చూసారో తెలుసా ..!

Posted 20 hours ago | Category : movies

దుమ్మురేపుతున్న సైరా టీజర్..గంటలోనే ఎంత మంది చూసారో తెలుసా  ..!

ఫాన్స్ ని నిరాశపరిచిన సైరా టీజర్

Posted a day ago | Category : movies

ఫాన్స్ ని నిరాశపరిచిన సైరా టీజర్

కొడుకు కొడుకే ...సినిమా సినిమానే ..!

Posted a day ago | Category : movies

 కొడుకు కొడుకే ...సినిమా సినిమానే ..!

సైరా నరసింహ రెడ్డి టీజర్

Posted a day ago | Category : movies

సైరా నరసింహ రెడ్డి టీజర్

నా భార్య సపోర్ట్ వలనే ఈ సినిమాని తీయగలిగాను: డైరెక్టర్

Posted a day ago | Category : movies

నా భార్య సపోర్ట్ వలనే ఈ సినిమాని తీయగలిగాను: డైరెక్టర్

బిగ్ బాస్ 72 ఎపిసోడ్ హైలెట్స్...!

Posted a day ago | Category : movies

బిగ్ బాస్ 72  ఎపిసోడ్ హైలెట్స్...!

"రెడ్డి డైరీ" గా శ్రీరెడ్డి బయోపిక్.....!

Posted a day ago | Category : movies

 "రెడ్డి డైరీ" గా శ్రీరెడ్డి బయోపిక్.....!

కేరళ ప్రజల కోసం RX 100 చిత్రం బైక్ వేలం .....!

Posted 2 days ago | Category : movies

కేరళ ప్రజల కోసం RX 100  చిత్రం బైక్ వేలం .....!

ప్రముఖ నటి సుజాత దుర్మరణం ..!

Posted 2 days ago | Category : movies

ప్రముఖ నటి సుజాత దుర్మరణం ..!