ఆనం వివేకానందరెడ్డికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.

Posted 9 months ago | Category : state politics

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాలపై కాస్తంత డోసు పెంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు ఆనం సొంత జిల్లా నెల్లూరుకు చెందిన వైసీపీ యువనేత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మీడియా ముందుకు వచ్చీ రాగానే ఒక్కసారిగా ఆనం మీద విరుచుకుపడ్డారు రాజకీయాల్లో సీనియర్ అని గొప్పలు చెప్పుకుంటున్న ఆనం నోటిని అదుపులో పెట్టుకోవాలని నోటికొచ్చిన భాషను ఉపయోగించడం సరికాదని హెచ్చరించారు. రాజకీయ నేతగా ఆనం మాటలు హద్దులు దాటుతున్నాయని ఆయన రాజకీయ నేతగా కాకుండా నటుడిగా మారిపోతే అవార్డు వచ్చే అవకాశం ఉందని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.ఆనం బ్రదర్స్ పదవుల కోసం పాకులాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు ప్రత్యేక కారణాలను ఎత్తిచూపాల్సిన అవసరం లేదని ఆనం బ్రదర్స్ పొలిటికల్ జర్నీ చూస్తేనే జనానికి అర్థమైపోతుందని. పదవుల కోసం తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశపడే రకం కాదని అనిల్ పేర్కొన్నాడు.


వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!