అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ బహిష్కరణ

Posted 5 months ago | Category : politics

ఇన్నాళ్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళను పార్టీ నుంచి తొలగించారు. అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న దినకరన్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీలో చక్రం తిప్పాలని భావించిన ‘చిన్నమ్మ’ శశికళకు ఆరంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. శశికళ జైలుకు వెళ్లిన అనంతరం అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే రాజకీయాలు మొత్తానికి ఒకతాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళ వర్గాన్ని బయటికి నెట్టారు. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించారు.

పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. ప్రధాన కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్లకు ఉంటాయని సమావేశంలో తీర్మానించారు. జయలలిత నియమించిన ఆఫీస్‌ సిబ్బందిని అలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేసిన ప్రకటనలు, ఆయన చేపట్టిన నియామకాలను పార్టీ ఆమోదించబోదని తేల్చి చెప్పింది. ఇక రెండాకుల గుర్తు కూడా తమదేనని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!