//single page style gallary page

సభ లో బోర్ కొట్టి నిద్రొస్తోంది

Posted 9 months ago | Category : politics

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలైన సంగతి విదితమే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాననడం గమనార్హం.

అలాగే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో బోర్ కొడుతోందని, అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో నిద్రొస్తోందని ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలో పార్టీలు మారిన నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే కనుక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని అన్నారు.

ఏపీ ప్రభుత్వం తక్షణమే వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని, కేంద్ర వేతన సంఘం నిబంధనల ప్రకారం రోజుకు రూ.448 ఇవ్వాలని అన్నారు.


రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 15 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 16 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 17 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 21 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 4 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!