//single page style gallary page

విరాట్ - అనుష్క‌ల పెళ్లి వార్త..!

Posted 6 months ago | Category : movies

సినీ ఇండస్ట్రీ లో ప్రేమపెళ్ళిళ్ళు కామన్ అయిపోయాయి.కానీ ఆప్రేమ జంటలు ఒకటికాకా ముందే వారి పెళ్లి గురించి ఎన్నో పుకార్లు షికార్లు కొడుతాయి.అలంటి పుకారు ఒకటి మీడియా లో చక్కర్లుకొడుతుంది. అదే అనుష్క శ‌ర్మ‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వివాహం..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వివాహం గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఒక‌టి కాబోతున్నార‌ని వార్త‌లు రావ‌డం, వాటిని ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఖండించ‌డం జ‌రుగింది. తాజాగా మ‌రోసారి వీరి పెళ్లి గురించి మీడియాలో వార్తలు వ‌చ్చాయి.

డిసెంబ‌ర్ 11 లేదా 13న అనుష్క‌, కోహ్లీ విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ వార్త‌ల‌పై అనుష్క త‌ర‌ఫు నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇప్ప‌ట్లో పెళ్లి గురించిన ఆలోచ‌న‌లేవీ చేయ‌డం లేద‌నేది ఆ వార్త‌ల సారాంశం.

వివిధ టీవీ ఛాన‌ళ్ల‌లో, వెబ్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను అనుష్క‌ ప్ర‌తినిధి ఖండించారు. వీరి పెళ్లికి సంబంధించి వార్త‌లు రావ‌డం, ఖండించ‌డం అక్టోబ‌ర్ నుంచి జ‌రుగుతూనే ఉంది. అయితే ఇటీవ‌ల విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవ‌డం గురించి మీడియా ముందు మ‌ళ్లీ ప్ర‌స్తావించ‌డంతో ఈసారి వ‌చ్చిన పుకారుకు మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో ఎప్ప‌టిలాగానే సైలెంట్ అయిపోయింది బాలీవుడ్ మీడియా.


చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

Posted 3 hours ago | Category : movies

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌..  అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

Posted 3 hours ago | Category : movies

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

Posted 4 hours ago | Category : movies

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

Posted 5 hours ago | Category : movies

 నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

Posted 5 hours ago | Category : movies

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

Posted 6 hours ago | Category : movies

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

Posted 9 hours ago | Category : movies

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

Posted 9 hours ago | Category : movies

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

Posted a day ago | Category : movies

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted a day ago | Category : movies

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!