వనితా రెడ్డి మరో వ్యక్తి పై కేసు నమోదు !

Posted a month ago | Category : state

టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో విజయ యూసఫ్ గూడ లోని తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే..

అయితే విజయ్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు.. అది ఇప్పుడు పోలిసుల విచారణలో కీలకంగా మారింది. అయితే విజయ్ తండ్రి సుబ్బారావు తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు వనితా వేధింపులే కారణం అని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వనితా రెడ్డి ఆమె తరపు న్యాయవాది తో పాటు మరొక వ్యక్తి పై కూడా కేసు నమోదు అయ్యింది. ఎఫ్ ఐ ఆర్ లో న్యాయవాది శ్రీనివాస్ వనిత తో పాటు మరో వ్యక్తి పేరు చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ మరో వ్యక్తి ఎవరో అనేది ఇక్కడ ప్రశ్నార్ధకం. అయితే పోలీసులు.. విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరితో మాట్లాడాడు.. ? ఎవరిని కలిశాడు..? అనే కోణం లో విచారణ చేస్తున్నారు..

విజయ్ సెల్ఫీ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు...

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 39 minutes ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 3 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

Posted a day ago | Category : state

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!

Posted a day ago | Category : state

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!