లండన్ లో తన వూరి వారికి షాక్ ఇచ్చిన మాల్యా !

Posted 2 months ago | Category : world

మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9 వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్ కు చెక్కేసిన సంగతి తెలిసిందే.

అయితే లండన్ శివారులోని టెవిన్ అనే గ్రామంలో ఆయన వుంటున్నారు. ఆ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. లండన్ లో ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తుతూ విజయ్ మాల్యా 20 లక్షల రూపాయల విలువ చేసే క్రిస్మస్ ట్రీని ఆ గ్రామానికి బహుమతిగా అందజేశారు.

దీంతో ఆయనంటే టెవిన్ గ్రామస్థులకు ఎనలేని గౌరవం ఏర్పడింది. ఆయన గొప్ప ధనవంతుడని, ఎంతో గొప్పవాడని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాల్యాను తమ దేశం నుంచి తీసుకెళ్లవద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు.

మాల్యా తమ గ్రామానికి గొప్ప ఆస్తి లాంటివాడని పేర్కొంటున్న ఆ గ్రామవాసులు, మాల్యా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నారని, ధనవంతులకు ఇలాంటి సమస్యలు సాధారణమని పేర్కొంటుండడం విశేషం.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 13 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 14 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!