ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

గ్యాంగ్ స్టర్ గా మారబోతున్న విజయ్ దేవరకొండ..!

Posted 5 days ago movies

విభిన్నమయిన పాత్రలతో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దుసుకుపోతున్నాడు.ఇప్పుడు న్యూ లుక్ తో గ్యాంగ్ స్టర్ పాత్ర చేయబోతున్నట్టు తాజా సమాచారం. అందుకే తనకు తగ్గ పాత్ర కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ల పై దృష్టి  పెడుతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయ్.

టాలీవుడ్ కి సంబంధించి యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవడే సుబ్రహ్మణ్యం ,పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి.. ఇలా విభిన్నమైన పాత్రలను చేస్తూ విజయ్ దేవరకొండ నటుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలోనే కాకుండా ఓ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టేశాడు.

ఇంతవరకూ తాను చేసిన పాత్రలు తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చాయనీ, గ్యాంగ్ స్టర్ పాత్ర కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. తనకిమై గ్యాంగ్ స్టర్ పాత్రలంటే చాలా ఇష్టమనీ, అలాంటి పాత్రలను చేయాలనుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుంటోన్న విజయ్ దేవరకొండ కోసం, ఆ తరహా కథలను ఎవరైనా రెడీ చేసి తీసుకువస్తారేమో చూడాలి మరి.   

Related Articles

Most Read