భారత్‌-చైనా సైనికుల రాళ్లదాడి

Posted 6 months ago | Category : world

లద్దాఖ్‌లో భారత్‌-చైనా సైన్యాల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఇరు దేశాలకు చెందిన భద్రతాసిబ్బంది రాళ్లతో దాడి చేసుకున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు గంటల పాటు ఇరువైపుల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ సైనికుడిని మరో సైనికుడు కాలితో కొట్టడంతో ఆయన కిందపడి పోయిన దృశ్యం కూడా ఈ వీడియోలో కనిపించింది.

అయితే ఆ ఇద్దరు సైనికులు ఎవరికి చెందిన వాళ్లనేది తెలియలేదు.ఆగష్టు 15న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యాంగ్యాంగ్‌ సరస్సు సమీపానికి దగ్గరల్లో ఉన్న లద్దాఖ్‌లో చొరబడేందుకు చైనా సైన్యం రెండు సార్లు ప్రయత్నించిన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య రాళ్ల దాడి జరిగింది. దీనిపై ఇరు దేశ సైన్యాధికారులు మరుసటి రోజు సమావేశమై చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.  

ఇప్పటికే డొక్లామ్‌ సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా.. లద్దాఖ్‌లో ప్రవేశించే దుస్సాహసానికి ఒడిగట్టింది. డొక్లామ్‌ సరిహద్దు నుంచి భారత సైన్యం ఉపసంహరించుకుంటేనే ఈ వివాదం గురించి ఏమైనా చర్చలు జరుపుతామని చైనా వితండవాదం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సైన్యాన్ని ఉపసంహరించేది లేదని భారత్‌ స్పష్టం చేసింది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!