ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జనసేన సర్వేలోనూ టీడీపీదే విజయమట.

Posted 5 months ago politics

2019 జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే విషయంపై జరిగే సర్వే లు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. మొన్నటి వరకు ప్రతిపక్షాలు, అధికారపక్షాలు సర్వేలు నిర్వహించి పలు ఆసక్తి కర విషయాలను తెలిపారు. సర్వే ఏదైనా విజయం టీడీపీదే అవుతోందని ఇప్పటి వరకు జరిగిన సర్వేల సారాంశం. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ జరిపిన సర్వేలోను అదే ఫలితం వచ్చింది. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సర్వే చేయించారు. ఈ సర్వేలో జనసేనకు 21 సీట్లే వస్తాయని తేలిందట. డిల్లీకి చెందిన ఓ సర్వే సంస్థ ఈ పని చేసిందని తెలుస్తోంది. మరోసారి ఏపీలోటీడీపీకి జనం పట్టంకడతారని ఆ సర్వే చెప్పిందని తెలుస్తోంది.

పవన్ సర్వేలో టీడీపీకి 45 శాతం ఓట్లు, వైసీపీకి 31 శాతం ఓట్లు రాగా, జనసేన పార్టీకి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని తేలింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికైంది. వైసీపీ ప్రధాన సలహాదారు ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలోను టీడీపీదే విజయమని వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం కంటే విపక్షంగా సరైన రీతిలో జగన్ వ్యవహరించాలని చాలా మంది అభిప్రాయపడ్డారట. రోజా, నాని, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డిల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పిన్లట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేయించిన సర్వేలోను టీడీపీదే విజయమని వచ్చింది.

ఇక సి.ఎం చంద్రబాబునాయుడు చేయించిన సర్వేలోను తెలుగుదేశం పార్టీదే గెలుపు అని వచ్చింది. మొత్తంగా బీజేపీ, వైసీపీ, టీడీపీ పార్టీలతో పాటు.... ఇప్పుడు జనసేన సర్వేలోను టీడీపీని విజయం వరిస్తుందని రావడం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లల్లో జోష్ నింపుతోంది. తన పాలనతో ప్రజల మన్నులను పొందుతాడునుకున్న పవన్ కనీసం విపక్షంలోకి వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో తాను ఎంత కష్టపడ్డా పెద్దగా ప్రయోజనం లేదని జనం నమ్మరని జనసేన నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా ఎన్నికలు జరిగి...ఫలితాలు తెలిసే వరకు ఎన్ని సర్వేలు జరిగిన వాటి ఫలితాలు అభూతాలుగానే భావించాలని పలువురు రాజకీయా విశ్లేషుకులు చెపుతున్నారు......కాబట్టి ఈ సర్వేలు అన్ని ప్రజలు మాట్లాడుకోవటానికి తప్ప....నిజమైనవి కావనే చెప్పవచ్చు.

Related Articles

Most Read