అందుకే పార్టీ మారా !

Posted 2 months ago | Category : politics

ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఈ రంపచోడవరం ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి.. ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆమె తాజాగా వివరించారు.

అసలు విషయం ఏమిటంటే.. వంతల రాజేశ్వరి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారంటూ వైసీపీ కోర్డినేటర్ ఉదయ భాస్కర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై శనివారం రాజేశ్వరి స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరినట్లు ప్రకటించిన ఆమె..దాని వెనుక అసలు రహస్యం తెలిపారు. వైసీపీ నేత ఉదయభాస్కర్ కారణంగానే తాను పార్టీ మారానని ఆమె చెప్పారు. తాను పార్టీ వీడేలాగా ఇబ్బందులకు గురి చేశాడని వాపోయారు. ఇప్పుడు పార్టీ మారాక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై దుష్ర్పచారం చేస్తున్నారని వాపోయారు. తాను ప్రజల సేవకు అంకితమవుతుంటే.. తనను సేవ చేయనీయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు.

రాజేశ్వరి పార్టీ మారకముందు.. టీడీపీ తనకు రూ.20కోట్లు ఇస్తామని ఆశచూపించిందని.. అయినా తాను లొంగలేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని కూడా చెప్పారు. అలా చెప్పి రెండు నెలలు గడవకముందే ఆ పార్టీ మారటం గమనార్హం


పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 hours ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 3 hours ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 6 hours ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 9 hours ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 10 hours ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

Posted 11 hours ago | Category : politics

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

Posted a day ago | Category : politics

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

Posted a day ago | Category : politics

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

Posted a day ago | Category : politics

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

Posted a day ago | Category : politics

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!