అమిత్ షా ఖాతాలో 20 మంది కాంగ్రెస్ నేతలు...?

Posted 9 months ago | Category : national politics

తెలంగాణ కాంగ్రెస్ లో అమిత్ షా ప్రణాలిక మొదలైంది. త్వరలో ఆయన తెలంగాణలో పర్యటించనున్నాడు అంతేకాదు కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉన్న నల్గొండ జిల్లాలోనూ ఆయన పర్యటన ఉండడంతో ఉన్న కొద్ది మంది నేతలూ జారిపోతారేమోనన్న భయం ఆ పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడే స్వయంగా 20 మంది పేర్లతో అధిష్టానానికి ఒక జాబితా ఇచ్చారని వారంతా అమిత్ షాతో టచ్ లో ఉన్న నేతలని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా అడుగుపెడితే కాంగ్రెస్ ఏం కానుందన్న విషయం చర్చనీయమవుతోంది.

అమిత్ షా టూర్ నల్గొండలో ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ అటువైపు దృష్టిపెట్టింది. అక్కడ ఏం జరగబోతుందో తెలుసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిందట. నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడా ఏమైనా మన పార్టీకి బీటలు బీజేపీ కొట్టబోతుందా? అని ఢిల్లీ పెద్దలు అడిగారట. అయితే అలాంటిదేమి లేదని ఉత్తమ్ చెప్పారట. కానీ కాంగ్రెస్ నుంచి 20 మంది నేతలు అమిత్ షాతో టచ్ లో ఉన్నారంటూ వారి పేర్లన్నీ అధిష్ఠానం ముందు పెట్టారట కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.అంతేకాదు ఆ 20 మందితో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని, కానీ ఆ చర్చలు ఫలప్రదం కాలేదని చెప్పారట. స్టేట్ నుండి బీజేపీలోకి ఎవరూ వెళ్లరని ఉత్తమ్ చెప్పినా అధిష్ఠానం నమ్మలేదని టాక్.ఏదిఏమైనా అమిత్ షా పర్యటన తరువాతే అసలు రంగు బయటపడుతుందని పలువురు నాయుకులు చర్చచుకుంటున్నారు.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics