ఉత్త‌ర కొరియాలో శిక్ష అనుభ‌వించిన అమెరికా విద్యార్థి మృతి

Posted 7 months ago | Category : world

ఉత్త‌ర కొరియా చెర నుంచి విడుద‌లైన అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్‌బైర్ మృతిచెందాడు. 22 ఏళ్ల వార్మ్‌బైర్ దాదాపు 15 నెల‌ల పాటు ఉత్త‌ర కొరియాలో జైలుశిక్ష అనుభవించాడు. ఆ దేశానికి చెందిన ఓ కీల‌క‌మైన ద‌స్త్రాన్ని దొంగ‌లించేంద‌కు ప్ర‌య‌త్నించిన అత‌నికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. గ‌త ఏడాది త‌న త‌ప్పును ఒప్పుకున్న వార్మ్‌బైర్ ఆ త‌ర్వాత కోమాలోకి వెళ్లాడు. దాదాపు ఏడాది పాటు కోమాలో ఉన్న వార్మ్‌బైర్ వారం రోజుల క్రిత‌మే స్వ‌దేశానికి వెళ్లాడు. మాన‌వ‌త్వ కోణంలో అమెరికా విద్యార్థిని విడిచిపెట్టిన‌ట్లు ఉత్త‌ర కొరియా పేర్కొన్న‌ది. వార్మ్‌బైర్‌కు ప‌క్ష‌వాతం వ‌చ్చిన‌ట్లు కొరియా వెల్ల‌డించింది. అగ్ర‌రాజ్యం అమెరికా, నార్త్ కొరియా మ‌ధ్య ఇటీవ‌ల సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్క‌నున్న‌ది. ఉత్త‌ర కొరియా పెట్టిన చిత్ర‌హింస‌ల వ‌ల్లే వార్మ్‌బైర్ మృతిచెందిన‌ట్లు అమెరికా ఆరోపిస్తున్నది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!