ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఆఫ్గానిస్థాన్ లోని ఐసిస్ స్థావరాలపై అతి పెద్ద బాంబును ప్రయోగించిన అమెరికా

Posted 7 months ago world

బాంబులకే అమ్మ అనబడే బాంబును అమెరికా మొదటి సారిగా యుద్ధంలో ప్రయోగించింది. ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఏన్నో గుహల సముదాయాలను ఐసిస్ ఉగ్రవాదులు వాడుతున్నట్లు తెలియడంతో అక్కడ అమెరికా ఈ బాంబును ప్రయోగించింది. 9,797 కిలోలుండే GBU-43 అనబడే ఈ బాంబును అణ్వాయుధాలు లేని బాంబులలో అతి పెద్దది. MC130 అనే విమానం నుంచి ఆఫ్గానిస్థాన్ లోని అచిన్ జిల్లా నంగర్ హర్ ప్రాంతంలో 11 టన్నుల పేలుడు పదార్థాలు కల ఈ బాంబును ప్రయోగించినట్లు పెంటగాన్ సంస్థ ప్రతినిధి ఆడం స్టాండ్ తెలిపారు. ఈ దాడిలో పౌరులెవరికి నష్టం కలగలేదని శ్వేత సౌధం ప్రెస్ కార్యదర్శి షాన్ స్పైసర్ తెలిపారు. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Most Read