విమానం ఎక్కమంటే ఆసుపత్రిలో చేరిన ఉమాభారతి

Posted 7 months ago | Category : politics

మంత్రులు, అధికారులు ... ఎవరైనా విదేశీ ప్రయాణం అంటే ఎగిరి గంతులు వేస్తారు. అదీ అధికార పర్యటన అంటే హంగు, ఆర్భాటం వేరే గదా. కానీ కేంద్ర మంత్రి ఉమాభారతి మాత్రం ప్రధాని పర్యటనకు ఇజ్రాయిల్ వెళ్ళమంటే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు విమానంలో ప్రయాణం అంటే భయం. అందుకనే ఆమె ఎప్పుడూ విమానంలో ప్రయాణం చేయరు. ఎక్కడికైనా  రైల్ లో గాని, కారులో గాని ప్రయాణం చేస్తుంటారు. 

తాజాగా ఆమెకు ఒక చిక్కు సమస్య వచ్చి పడింది. జులై 4 నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ లో జరపనున్న పర్యటనకు ముందస్తు ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులలో ఒకరుగా ఆమెను కూడా వెళ్లమన్నారు. తనకు వీలు కాదని, తన శాఖ కార్యదర్శిని పంపుతానని ఆమె తెలిపింది. అయితే అందుకు ప్రధాని కార్యాలయం అభ్యంతరం తెలిపింది. ఆ దేశంతో మంత్రుల స్థాయిలో ఒప్పందాలపై సంతకాలు చేసుకోవాలని, ప్రోటోకాల్ ప్రకారం  మంత్రియే వెళ్ళవలసి ఉన్నదని స్పష్టం చేశారు. 

దానితో గత్యంతరం లేక ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. ముందుగా ఆమె సిబ్బంది ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆమె లగేజి నాలుగు బ్యాగ్ లను కౌంటర్ లో ఇచ్చి, బోర్డింగ్ పాస్ కూడా తీసుకొని ఆమె కోసం వేచి చూస్తున్నారు.  ఎయిర్ పోర్ట్ కు కారులో బయలుదేరిన మంత్రి  దారిలో అకస్మాత్తుగా తన కారును అల్  ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లోకి  పోనీయమన్నారు. తనకు శ్వాస సంబంధ సమస్య ఏర్పడినదని అంటూ ఆసుపత్రిలో చేరిపోయారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!