//single page style gallary page

ఉద్యోగాలు అడిగితే గొర్రెలు, బర్రెలు, పందులు వంటి జీవాలను పెంచుకోమంటున్నాడు.

Posted a year ago | Category : state politics

ఉద్యమ సమయంలో తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగమంటూ నీతులు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఉద్యోగాలు అడిగితే గొర్రెలు, బర్రెలు, పందులు వంటి జీవాలను పెంచుకోమంటున్నాడని టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బిసిలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజా రాం యాదవ్ చేపట్టిన రెండు రోజుల దీక్షను రాజారాం యాదవ్‌కు నిమ్మ రసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల చేతిలో నుండి మన రాష్ట్రం వేరుకావాలన్న కెసిఆర్ పిలుపుతో జిల్లాలోని 9 నియోజకవర్గాలలో అర్హతలేని వారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన కూతురును ఎంపిగా గెలిపించినా జిల్లా భవితవ్యం బాగు పడ లేదన్నారు.

ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పుడు అవి ఎక్కడికి వెళ్లాయో చెప్పడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తినే సన్నబియ్యమే కెసిఆర్ మనవడు తింటున్నాడని సిఎం కెసిఆర్ చెబుతున్నాడని మరి గొర్రెలు, బర్రెలు, పందుల పెంపకం కూడా గౌరవప్రదమైన వృత్తే అయితే నీ మనవడితో కూడా పందులు పెంచుతూ ఆదర్శం గా నిలవాలని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం దీనస్థితికి వెళ్ళిందని పంటలకు మద్దతు ధరలేక నష్టాలు వస్తున్నాయన్నారు. బిసి సం క్షేమ సంఘం జాతీయ నాయకులు కృష్ణయ్య మాట్లా డుతూ బిసిలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. రిజర్వే షన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదు- మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కన్నారు.


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 14 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

Posted 17 hours ago | Category : state national world

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 19 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 20 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

Posted 2 days ago | Category : national state technology

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

తెలియకుండా గర్భవతిని చేసారు

Posted 2 days ago | Category : state

తెలియకుండా గర్భవతిని చేసారు