//single page style gallary page

తిరుమల వెళ్ళే సామాన్యులకి శుభవార్త - దర్శనం 2 గంటల్లోనే

Posted 9 months ago | Category : state

కళ్ళు మూసి తెరిచే లోపల ఆ దేవదేవుని దర్శించుకుందామని భావించి, ఎంతో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వెళ్లే సామాన్య భక్తులకు ఇది నిజంగా శుభవార్తే.

వివరాల్లోకి వెళితే క్యూలైన్ కంపార్టుమెంట్లలో గంటల తరబడి, ఒక్కోసారి రోజుకుపైగా వేచివుండే బాధను తప్పిస్తూ, టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు కూడా రెండు గంటల్లోనే స్వామి దర్శనం చేయించేలా టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని డిసెంబర్ రెండోవారంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

సాధారణంగా తిరుమలలో రద్దీ లేని వేళల్లో సైతం సామాన్య భక్తులు నాలుగైదు గంటలు వేచి చూస్తుండాల్సి వస్తోంది. ఇక సామాన్యులకు పెద్దపీట వేయాలని భావిస్తున్న టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈ నూతన టైమ్ స్లాట్ విధానానికి ఞకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుమలలో 21 ప్రాంతాల్లో 150 టైం స్లాట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కౌంటర్ల వద్దకు వెళ్లిన భక్తులకు, ఏ సమయానికి క్యూలైన్ లోకి వెళ్లాలన్న విషయాన్ని నిర్దేశిస్తూ, కూపన్ ఇస్తారు. దీన్ని తీసుకుని లోపలికి వెళితే, రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ఇదే సమయంలో సాధారణ పద్ధతిలోనూ కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతిస్తామని, వారికి ఇప్పుడున్న పద్ధతిలోనే దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తిరుమల వెంకన్న దర్సనానికి వచ్చే సామాన్యులు లబ్ది పొందనున్నారు.


కేరళ లో విషాదం.....సినీ ప్రముఖుల విరాళాలు...!

Posted 17 hours ago | Category : state

కేరళ లో విషాదం.....సినీ ప్రముఖుల విరాళాలు...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 17 hours ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

కేరళ కోసం విజయ్ భారీ విరాళం....ఎంత ఇచ్చాడో తెలుసా ...!

Posted 18 hours ago | Category : state

కేరళ కోసం విజయ్  భారీ విరాళం....ఎంత ఇచ్చాడో తెలుసా ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted 20 hours ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

Posted a day ago | Category : state

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted a day ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు సంక్షిప్తంగా

Posted 3 days ago | Category : national state politics

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు  సంక్షిప్తంగా

ఇక సెలవు ... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత..!

Posted 3 days ago | Category : national state politics

ఇక సెలవు ... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత..!

కేటీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్...

Posted 3 days ago | Category : politics state

 కేటీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్...

వాజ్‌ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Posted 3 days ago | Category : politics national state

వాజ్‌ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కెసిఆర్

Posted 4 days ago | Category : politics state

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కెసిఆర్