ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.

Posted 5 months ago world

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యూబాతో మైత్రిని కొనసాగించేందుకు 2014 డిసెంబరులో క్యూబాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడిందన్న సందేశాల నడుమ క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఒబామా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు.

రౌల్‌ క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులు కొత్త విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు నేరుగా క్యూబా ప్రజలకు చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.దీనితో ప్రజలే సొంత వ్యాపారాలు ప్రారంభిస్తారని, దేశాభివృద్ధికి తోడ్పడతారన్నారు. పనిలో పనిగా క్యూబా ప్రభుత్వం హైజాకర్లు, ఉగ్రవాదులు, పోలీసులను హత్యలు చేసిన వారిని కాపాడిందని ట్రంప్ ఆరోపించారు. దీనిపై క్యూబా సర్కారు ఫైర్ అయ్యింది.

Most Read