ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ట్రంప్‌ రాజీనామా....?

Posted 24 days ago world

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌ రక్షణశాఖ పెంటగాన్‌ ట్వీట్‌ చేసింది. అదేంటీ..? ఆయనెందుకు రాజీనామా చేస్తారు.. అని అనుకుంటున్నారా? ఓ చిన్న పొరపాటు కారణంగా ట్రంప్‌ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ఓ ట్వీట్‌ ను పెంటగాన్‌ తన ఖాతాలో రీట్వీట్‌ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది.

లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఓ ట్వీట్‌ను పెంటగాన్‌ పొరపాటుగా రీట్వీట్‌ చేసింది. గమనించిన అధికారులు వెంటనే గ్రహించి ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. అప్పటికే ఆ రీట్వీట్‌ కాస్తా నెటిజన్ల కంట పడింది. ఇంకేముంది అది కాస్తా వైరల్‌గా మారింది.

పెంటగాన్‌ ఇలా పొరపాటుగా ట్వీట్‌ చేయడం ఇదేమీ మొదటిసారి కాదండోయ్‌. గతంలో కూడా ‘అమెరికా రహస్యంగా ఆయుధాలను దాస్తోంది, బీ-1 అణుబాంబులను గాల్లో వదలనుంది’ అని పెంటగాన్‌ ట్వీట్‌ చేసింది. పొరపాటుగా ట్వీట్‌ చేసిన తర్వాత అటువంటిదేమీ లేదని పెంటగాన్‌ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

Related Articles

Most Read