ట్రంప్ పదవి ఊడిందంటా.. అనగానే ?.

Posted 10 months ago | Category : world

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారన్న విషయం విధితమే. ఎన్నికల్లో అతడు విజయం సాధించిన అనంతరం నిరసన గళాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఓ ఘటన ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతకు పరాకాష్ట. అమెరికాకు చెందిన మైఖేల్ అనే 75 ఏళ్ళ వృద్దుడికి ట్రంప్ అంటే విపరీతమైన ద్వేషం. అది ఎంతలా అంటే అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స పొందుతున్న మైఖేల్ "ట్రంప్ ను పదవి నుంచి తొలగించారు" అనగానే సంతోషంతో కన్నుమూశాడట. ఇతడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుండి ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండేవాడు.

అనారోగ్యంతో ఉన్న మైఖేల్ చివరి క్షణంలో ఉండటం గమనించిన అతని భార్య థెరిస్సా 'ట్రంప్ ను పదవి నుండి తొలగించారని' అబద్దం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పేనని కానీ ఆ పరిస్థితిలో అలా చేయాల్సివచ్చిందని థెరిస్సా వివరించింది.

ఈ సంఘటనతో దేశంలో ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా గొంతుకలు ఉన్న అవి వినపడటం లేదని స్పష్టమవుతుంది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!