భారతీయులకు తప్పిన హెచ్‌1బీ వీసా కష్టాలు.

Posted 8 months ago | Category : world

హెచ్‌1బీ వీసా విషయంలో భారతీయులకు ఇబ్బంది తప్పేలా ఉంది. అసలే ఇండియన్స్ కు షాక్‌ ల మీద షాకులు ఇచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగ ఆధారంగా ఇచ్చే గ్రీన్‌ కార్డులు, హెచ్‌ 1బీ వీసాల జారీ ఉన్న కఠినమైన నిబంధనలను తొలగించనుంది. అయితే కొన్ని విభాగాలకే వాటిని పరిమితం చేయనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథమ్యాటిక్స్ ల్లో అమెరికా యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ పొందిన విదేశీయులను మినహాయించాలని నిర్ణయించనుంది. ఈ మేరకు ప్రతినిధుల సభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ సభ్యులు ఎరిక్‌ పాల్సన్‌, మైక్‌ క్విగ్లిలు లీవింగ్‌ ది ఎకానమీ యాక్ట్‌ పేరుతో బిల్లును తీసుకొచ్చారు.

ఈ బిల్లుతో భారతీయు విద్యార్థులు లబ్ది పొందనున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో పీహెచ్‌డీలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, ఇక్కడ చదివిన విద్యార్థులు, అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా తాము అన్ని చర్యలు తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ సభ్యుడు ఎరిక్‌ పాల్సన్‌ తెలిపారు. దీంతో కఠిన నిబంధనలను తొలగించే వీలుంది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!