//single page style gallary page

పాకిస్థాన్ కు భారీగా 60 శాతం సైనిక సహాయం తగ్గించిన ట్రంప్

Posted a year ago | Category : world

అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ కు భారీగా సైనిక సహాయం తగ్గించింది. విదేశీ సైనిక నిధి నుండి చేస్తున్న సహాయాన్ని 225 మిలియన్ డాలర్ల నుండి 100 మిలియన్ డాలర్లకు, అంటే 60 శాతం తగ్గించారు. ఈ మొత్తాన్ని కూడా సహాయమా లేదా రుణమా అన్నది తరువాత నిర్ణయిస్తామని చెప్పారు. అంటే 2016లో చేసిన సహాయంతో పోల్చుకొంటే 2018లో 190 మిలియన్ డాలర్లను తగ్గిస్తున్నారు. 

విదేశీ సైనిక నిధిని హామీ గల రుణంగా మాత్రమే అందజేస్తామని వైట్ హౌస్ లో బడ్జెట్ యాజమాన్య డైరెక్టర్ మిక్ మూలవనీ తెలిపారు. పలు దేశాలకు సహాయంగా ఇస్తున్న విదేశీ సైనిక నిధిని రుణంగా మార్చలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందని, అటువంటి దేశాల్లో పాకిస్తాన్ ఒకటని ఆయన చెప్పారు. 

అయితే ఈ మొత్తాన్ని హామీ గల రుణానికి సబ్సిడీ గా ఇవ్వాలా లేదా గ్రాంట్ గా ఇవ్వాలా  అన్నది స్టేట్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుందని అన్నారు. మరోవంక రెండేళ్లుగా అమెరికా పాకిస్తాన్ కు 9 మిలియన్ డాలర్లుగా సమకూర్చుతున్న కౌంటర్ ఇన్సూర్జెన్సీ క్యాపబిలిటీస్ ఫండ్ ను ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి ప్రారంభం అయ్యే 2018 ఆర్ధిక సంవత్సరంలో నిలిపి వేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇజ్రాయిల్ కు అయితే ఇజ్రాయిల్, ఈజిప్ట్ లకు గ్రాంట్ గానే ఈ నిధి సమకూర్చుతామని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ కు 3.1 బిలియన్  దళాల్రు, ఈజిప్ట్ కు 1.3 బిలియన్ డాలర్లు, జోర్డాన్ కు 350 మిలియన్ డాలర్లు, పాకిస్తాన్ కు 100 బిలియన్ డాలర్ల సైనిక సహాయ నిధి సమకూర్చాలని నిర్ణయించారు.

 నేరుగా 100 మిలియన్ డాలర్ల ఋణం ఇచ్చే బదులు ఆ మేరకు ఋణం సమకూర్చు కోవడానికి హామీ ఇవ్వాలని అమెరికా ఇప్పుడు ఆలోచిస్తున్నది.  ఈ  100 మిలియన్ డాలర్లను కూడా అమెరికా భద్రత ప్రయోజనాల మేరకు పాకిస్థాన్ ఉగ్రవాదం కట్టడి చేయడం కోసం అవసరమైన సామర్ధ్యం పెంపొందింప చేసుకొనడం కోసం అందజేస్తారు. 


ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 15 hours ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 2 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 17 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 18 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 20 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted 2 months ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి