అమెరికా అధ్యక్షుడుగా తొలి విదేశీ పర్యటన

Posted 9 months ago | Category : world

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎనిమిది రోజుల పాటు జరిపే విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాతో ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. మొత్తం 8రోజుల పాటు సాగే పర్యటనలో ఆయన సౌదీతో పాటు జెరూసలెం, వాటికన్‌ సిటీలనూ సందర్శించనున్నారు. సౌదీకి అవసరమైన రక్షణరంగ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి సరఫరా చేయడానికి 110 బిలియన్‌ డాలర్ల (భారత్‌ కరెన్సీలో సుమారు రూ.7.15 లక్షల కోట్లు) విలువైన ఒప్పందాన్ని తొలిరోజే ట్రంప్‌ కుదుర్చుకున్నారు. సౌదీ చేరుకున్న ట్రంప్‌ దంపతులకు రియాద్‌లో దేశ రాజు సల్మాన్‌ స్వాగతం పలికారు. ఆదివారం ఇస్లాంపై ముస్లిం దేశాలనేతలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!