//single page style gallary page

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడు....ఇక యుద్ధమే !

Posted a year ago | Category : world

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడట. దీంతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఉ కొరియాపై ఏ క్షణమైనా అమెరికా యుద్ధానికి దిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. ఇదివరకెన్నడూ లేని విధంగా.. ఏకంగా అమెరికా భూభాగంపైనే దాడికి ప్రణాళికలు రచిస్తున్నామని కిమ్ ప్రకటించడంతో ట్రంప్ అగ్గిమీదగుగ్గిలమయ్యారు.

అమెరికా అణుశక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చనే ఉత్కంఠ రెండు దేశాల్లోనూ ఉంది.. ఈ తరుణంలో డోనాల్డ్ ట్రంప్‌కు ఊహించని వ్యక్తి నుంచి మద్ధతు లభించింది. అధ్యక్షుడికి మత సంబంధమైన విషయాల్లో ఆత్మీయ సలహాదారుడైన ఓ వ్యక్తి ట్రంప్‌కు అండగా నిలిచారు. 'దుష్ట శక్తులను అంతమొందించడానికి రాజ్యాల అధినేతలకు దేవుడు ఎప్పుడో అనుమతి ఇచ్చాడు. ఈ విషయం బైబిల్‌లో రోమన్స్ చాప్టర్‌లో స్పష్టంగా ఉంది. దేశ రక్షణ కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఉత్తర కొరియాపై బాంబుదాడులు చేసేందుకు దేవుడు అనుమతినిచ్చాడు. కిమ్‌జాంగ్ పీచమణిచేందుకు దారిచూపించాడు'.. అంటూ ట్రంప్‌కు ఎవాంజిలికల్ అడ్వైజర్ రోబెర్ట్ జెఫెర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టెక్సాస్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌లో వేలాది మందికి ప్రార్థన సేవలు అందించే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఈ విషయంలో ట్రంప్‌కు మద్ధతు పెరిగితే.. కచ్చితంగా ఉత్తర కొరియాపై దాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు... అమెరికా ప్రజలు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రాత్రి హాయిగా నిద్రపోవచ్చని ఆ దేశ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ భరోసా ఇచ్చారు. అమెరికాలోని గువాం దీవిపై దాడి చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆరువేల మంది సైనికులు పహారా కాస్తున్నారన్నారు. తమ అధీనంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పించడం అమెరికా బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు


బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted a day ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 2 days ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 days ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 3 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 18 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 19 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 21 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...